Select Location
All Locations
State
Region
City / District
LIVE
పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్కు సీఎం బర్త్ డే గ్రీటింగ్స్

పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్కు సీఎం బర్త్ డే గ్రీటింగ్స్

హైదరాబాద్, వెలుగు: పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్​కు సీఎం రేవంత్ రెడ్డి బర్త్​డే విషెస్​ తెలిపారు. మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను, ప్రజలకు మరింతగా సేవ చేసే శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆదివారం ట్వీట్​లో పేర్కొన్నారు.


V6 News 36 minutes ago
Home Flash News