Select Location
All Locations
State
Region
City / District
Harish Rao | టీవీకే అధ్యక్షుడు విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపిన హరీష్‌రావు

Harish Rao | టీవీకే అధ్యక్షుడు విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపిన హరీష్‌రావు

హైదరాబాద్‌ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే (TVK ) పార్టీ ఘన విజయం సాధించడం పట్ల బీఆర్‌ఎస్‌ నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావు ( MLA Harish Rao ) ట్విటర్‌లో స్పందించారు. ఈ సందర్భంగా టీవీకే అధినేత, నటుడు విజయ్‌ ( Vijay ) కు శుభాకాంక్షలు తెలిపారు.  తమిళనాడు రాజకీయాల్లో అద్భుతమైన అరంగేట్రం చేసిన నటుడు విజయ్‌కు అభినందనలు తెలిపారు ఈ ప్రజా తీర్పు ప్రజల ఆశలను ప్రతిబింబిస్తోందని, ప్రజా జీవితంలో ఆయన తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.


Smacy News 1 day ago
Home Flash News