Select Location
All Locations
State
Region
City / District
రామ్‌చరణ్‌కు మణికట్టు సర్జరీ: కుటుంబ సమేతంగా కోయంబత్తూర్‌కు

రామ్‌చరణ్‌కు మణికట్టు సర్జరీ: కుటుంబ సమేతంగా కోయంబత్తూర్‌కు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు రామ్‌చరణ్‌(Ram Charan) మణికట్టు సర్జరీ(Wrist Surgery) కోసం కుటుంబంతో కలసి కోయంబత్తూర్‌(Coimbatore)కు బయల్దేరారు. అక్కడి గంగా ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఆయనకు సర్జరీ నిర్వహించనుంది. చికిత్స సమయంలో రామ్‌చరణ్‌కు తోడుగా ఉండేందుకు ఆయన భార్య ఉపాసన(Upasana)తో పాటు చిరంజీవి(Chiranjeevi), సురేఖ దంపతులు కూడా వెళ్లారు. ‘పెద్ది’ చిత్రీకరణ సమయంలో రామ్‌చరణ్‌కు మణికట్టు గాయమైంది. అయినప్పటికీ ఆయన ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు


Smacy News 1 hour ago
Home Flash News