BECILలో కన్సల్టెంట్ పోస్టులు.. అనుభవం ఉన్నోళ్లకే ఛాన్స్.. షార్ట్ లిస్టింగ్ ద్వారానే సెలెక్షన్ !
బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) ప్రొక్యూర్మెంట్ ఎక్స్ పర్ట్ కన్సల్టెంట్, హాస్పిటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: ప్రొక్యూర్మెంట్ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ 1, హాస్పిటల్ క్వాలిటీ మేనేజ్ మెంట్
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సి టీ నుంచి సంబంధిత విభాగంలో ఎంబీఏ/ ఎంపీహెచ్/ ఎంహెచ్ఎ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.
అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా.