South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

ఏపీకి తుపాను ముందస్తు హెచ్చరిక జారీ

ఏపీకి తుపాను ముందస్తు హెచ్చరిక జారీ

అమరావతి: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. దీంతో ఏపీ, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు తుపాను ముందస్తు హెచ్చరిక జారీ అయింది. ప్రస్తుతం వాయుగుండం చెన్నైకి 840 కి.మీ దూరంలో, విశాఖకు 1,010 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని తీవ్రత పెరిగి ఉత్తర వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ, మధ్య పశ్చిమ బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని, ఆ తర్వాత ఏపీ తీరప్రాంతం వైపు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొంది.

📍 Chennai
📰 Eenadu Telugu
🕒 7 days ago

Related News

డబ్ల్యూపీఎల్ 2027.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంకు షిప్ట్
డబ్ల్యూపీఎల్ 2027.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంకు షిప్ట్
భారత వైమానిక రంగానికి అమెరికా కఠిన పరీక్ష!
భారత వైమానిక రంగానికి అమెరికా కఠిన పరీక్ష!
మలివిడత పుర పోరు .. మేయర్‌, ఛైర్మన్‌ స్థానాలకు కూటమి అభ్యర్థులు వీరే
మలివిడత పుర పోరు .. మేయర్‌, ఛైర్మన్‌ స్థానాలకు కూటమి అభ్యర్థులు వీరే
⬅ Back
➕ Post Ad
To Ads ➡