South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడిలో మరో ఇండియన్‌ మృతి

రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడిలో మరో ఇండియన్‌ మృతి

రియాద్‌ : హౌతీలు రియాద్‌లోని కింగ్‌ ఖాలిద్‌ ఎయిర్‌పోర్టుపై అక్టోబర్‌ 10న చేసిన దాడిలో గాయపడ్డ మరో భారతీయుడు మృతి చెందాడు. ఈ విషయాన్ని బుధవారం సౌదీలోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌ వేదికగా తెలిపింది. మృతుడి కుటుంబానికి మొదటి నుంచి అండగా ఉన్నామని.. ఇప్పుడు మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించింది. అయితే మృతుడి వివరాలను మాత్రం తెలియజేయలేదు.

రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడిలో మరో ఇండియన్‌ మృతి హౌతీలు రియాద్‌లోని కింగ్‌ ఖాలిద్‌ ఎయిర్‌పోర్టుపై అక్టోబర్‌ 10న చేసిన దాడిలో గాయపడ్డ మరో భారతీయుడు మృతి చెందాడు. ఈ విషయాన్ని బుధవారం సౌదీలోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌ వేదికగా తెలిపింది. మృతుడి కుటుంబానికి మొదటి నుంచి అండగా ఉన్నామని.. ఇప్పుడు మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించింది. అయితే మృతుడి వివరాలను మాత్రం తెలియజేయలేదు.

📍 Wanaparthy
📰 Smacy News
🕒 19 days ago

Related News

డబ్ల్యూపీఎల్ 2027.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంకు షిప్ట్
డబ్ల్యూపీఎల్ 2027.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంకు షిప్ట్
భారత వైమానిక రంగానికి అమెరికా కఠిన పరీక్ష!
భారత వైమానిక రంగానికి అమెరికా కఠిన పరీక్ష!
మలివిడత పుర పోరు .. మేయర్‌, ఛైర్మన్‌ స్థానాలకు కూటమి అభ్యర్థులు వీరే
మలివిడత పుర పోరు .. మేయర్‌, ఛైర్మన్‌ స్థానాలకు కూటమి అభ్యర్థులు వీరే
⬅ Back
➕ Post Ad
To Ads ➡