Select Location
All Locations
State
Region
City / District
 టీటీడీ ధర్మకర్తలమండలి సమావేశం.. అక్షర గోవిందం.. అలిపిరి దగ్గర శాశ్వత యాగశాల నిర్మాణం

టీటీడీ ధర్మకర్తలమండలి సమావేశం.. అక్షర గోవిందం.. అలిపిరి దగ్గర శాశ్వత యాగశాల నిర్మాణం

తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. నిబంధనలకు అనుగుణంగా ధూప, దీప, నైవేద్యాలకు రూ. 5 వేల నుండి రూ.10 వేలకు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే త్వరలో ..అక్షర గోవిందం.. కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అలిపిరి దగ్గర శాశ్వత యాగశాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాన్నరు. విద్య, వైద్య సేవల విస్తరించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో ఎం రవిచంద్ర, బోర్డు సభ్యులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వి.వీరబ్రహ్మం, సివిఎస్ఓ కే.వి. మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.


V6 News 56 minutes ago
Home Flash News