Select Location
All Locations
State
Region
City / District
బీజేపీలో చేరబోతున్నా: రాఘవ్ చద్దా

బీజేపీలో చేరబోతున్నా: రాఘవ్ చద్దా

అనుకున్నదే జరిగింది. రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీని వీడబోతున్నాడు. అనుకున్నదే జరిగింది. రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీని వీడబోతున్నాడు. పార్టీలో తన హోదాను తగ్గించిన కొన్ని వారాల తర్వాత, రాఘవ్ చద్దా రాజ్యసభలోని పలువురు ఇతర ఆప్ ఎంపీలతో పాటు బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించాడు. దీంతో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీకి పెద్ద షాక్ తగిలింది. సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో ప్రసంగించారు రాఘవ్ చద్దా. రాజ్యసభలోని ఆప్‌కు చెందిన 2/3వ వంతు సభ్యులమైన తాము, భారత రాజ్యాంగ నిబంధనలను వినియోగించుకుని బీజేపీలో విలీనం కావాలని నిర్ణయించుకున్నామని రాఘవ్ చెప్పారు.


Smacy News 1 hour ago
Home Flash News