... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబం.. బ‌ర్త్‌డే వేడుక‌లో మ‌హేశ్ బాబు (ఫొటోలు వైర‌ల్‌)

ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబం.. బ‌ర్త్‌డే వేడుక‌లో మ‌హేశ్ బాబు (ఫొటోలు వైర‌ల్‌)

చాలాకాలం త‌ర్వాత సూపర్ స్టార్ మ‌మేశ్‌బాబు త‌న‌ ఘట్టమనేని ఫ్యామిలీ అంద‌రితో కలిసి కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ‌ వైరల్ అవుతున్నాయి,

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు (Mahesh Babu) నుంచి రెండేండ్ల నుంచి సిన‌మా లేకున్నా అయ‌న నుంచి ఎలాంటి అప్డేట్ వ‌చ్చినా క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతోంది. ప్ర‌స్తుతం వార‌ణాసి సినిమా షూటింగ్‌లో తీరిక లేకుండా ఉన్న‌ ఆయ‌న ఫ్యామిలీకి మాత్రం స‌మ‌యం కేటాయిస్తూ, త‌రుచూ కుటుంబ స‌భ్యుల‌తో క‌నిపిస్తూ అభిమానుల‌లో జోష్ నింపుతూనే ఉన్నారు. ఇలాంటి సంఘ‌ట‌నే రీసెంట్‌గా ఒక‌టి జ‌రుగ‌డం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ‌డం చ‌క‌చ‌కా అయిపోయాయి.

తాజాగా మ‌హేశ్‌ చిన్నాన్న ఆది శేష‌గిరి రావు (Adiseshagiri Rao) కుమారుడు ఘట్టమనేని సాయి రత్న రాఘవ కవల పిల్లల పుట్టినరోజు వేడుకలు గ‌డిచిన డిజెంబ‌ర్‌లో జ‌రుగ‌గా మ‌హేవ్ కుటుంబం అంతా ఆ వేడుక‌కు హ‌జ‌ర‌య్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు రెండున్న‌ర నెల‌ల త‌ర్వాత ఇప్పుడు బ‌య‌ట‌కు రాగా వాటిని చూసిన వారంతా ఫిదా అవుతున్నారు.

ఈ వేడుక‌లో మ‌హేశ్ ఎన్న‌డు క‌నిపంచ‌నంత అందంగా ద‌ర్ష‌ణ‌మివ‌డ‌మే గాక ఆ పిల్ల‌ల‌ను ఎత్తుకుని ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో స‌ర‌దాగా గ‌డిపారు. ఇంకా విశేషం ఉంటంటే ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబం అంతా క‌లిసి ఒకే ద‌గ్గ‌ర చాలా కాలం త‌ర్వా క‌నిపించ‌డం అభిమానులకు క‌నుల‌విందు చేసింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్య‌మాల్లో బాగా వైర‌ల్ అవుతున్నాయి. ముఖ్యంగా మ‌హేవ్ లుక్‌ను యూత్‌, అమ్మాయిలు మ‌రిచి పో పోలేక పోతున్నారు.

Source : Smacy News

2 hours ago

Home Flash News