ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనాలి : కలెక్టర్ అంకిత్
బూర్గంపహాడ్, వెలుగు: రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన బూర్గంపహాడ్కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం, మార్కెట్ యార్డ్ లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.