... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ..హౌస్ రెంటల్ అలవెన్స్ 50 శాతం పెంపు రాయితీ

హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ..హౌస్ రెంటల్ అలవెన్స్ 50 శాతం పెంపు రాయితీ

ఢిల్లీ: హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. హౌజ్ రెంటల్ అలవెన్స్ (హెచ్ఎస్ఏ) మినహాయింపు పరిమితిని 50 శాతానికి పెంచింది. ఈ మేరకు ఇన్ కమ్యాక్స్ నిబంధనలు, 2026ను కేంద్రం నోటిఫై చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది.

గతంలో ముంబై, కోల్ కతా, ఢిల్లీ, చెన్నైలను మాత్రమే మెట్రో నగరాలుగా పరిగణించేవారు. ఆయా నగరాల్లో హెచ్ఎస్ఏ మినహాయింపు పరిమితి 50 శాతంగా ఉండేది. తాజాగా ఈ జాబితాలోకి హైదరాబాద్, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ ను కూడా చేర్చారు.

అంటే 8 నగరాల్లో నివసిస్తున్న ఉద్యోగులు తమ జీతంలో 50 శాతం వరకు హెచ్ఎస్ఏ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు.మిగిలిన వారికి యథాతథంగా 40శాతం కొనసాగుతుంది. కొత్త ఆర్ధిక సంవత్సరంలో అంటే 2027 జులైలో ఫైల్ చేయబోయే రిటర్న్ ల సమయంలో ఇది వర్తిస్తుంది.

Source : V6 News

2 hours ago

Home Flash News