South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

డిమాండ్లు నెరవేర్చేందుకు సింగరేణి ఓకే ..కార్మికుల 24 డిమాండ్లను ఒప్పుకున్న యాజమాన్యం

శుక్రవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే బొగ్గు గనిపై గేట్ మీటింగ్ లో, గోదావరిఖని ప్రెస్ క్లబ్​లో మీడియాతో మాట్లాడారు. సింగరేణిలో కార్మికుల పెండింగ్ సమస్యలపై 31 డిమాండ్లతో సమ్మే నోటీస్ ఇవ్వగా... అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సమక్షంలో సింగరేణి మేనేజ్​మెంట్​తో జరిగిన చర్చలు సఫలమయ్యాయని చెప్పారు. నోటీసులోని 24 డిమాండ్లను యాజమాన్యం అంగీకరించిందని, మిగిలిన డిమాండ్లను కూడా త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు.

📍 local
📰 Prime9News
🕒 25 days ago

Related News

Jurala | రైతుల దెబ్బకు దిగొచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం..! జూరాల కుడి, ఎడమ కాలువలకు సాగునీరు విడుదల

పిఠాపురంలో నన్ను గెలిపించి రాష్ట్రాభివృద్ధికి పునాది వేశారు.

5 రోజులు బ్యాంకులు బంద్‌
5 రోజులు బ్యాంకులు బంద్‌
Back
Post Ad
To Ads