South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

మత్స్యకార సంఘం సభ్యత్వంపై కేసు పునర్విచారణ..సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్‌, వెలుగు: మత్స్యకార సంఘం సభ్యత్వ వివాదంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం కొట్టివేసి, కేసును మళ్లీ​విచారించాలని ఆదేశించింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం వందనం గ్రామంలోని మత్స్యకార సహకార సంఘంలో సభ్యత్వం కోరిన 60 మంది దరఖాస్తులను తిరస్కరించడంపై ఈ వివాదం తలెత్తింది.

📍 Local
📰 T News Telugu
🕒 25 days ago

Related News

Jurala | రైతుల దెబ్బకు దిగొచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం..! జూరాల కుడి, ఎడమ కాలువలకు సాగునీరు విడుదల

పిఠాపురంలో నన్ను గెలిపించి రాష్ట్రాభివృద్ధికి పునాది వేశారు.

5 రోజులు బ్యాంకులు బంద్‌
5 రోజులు బ్యాంకులు బంద్‌
Back
Post Ad
To Ads