South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

డైమండ్‌‌ లీగ్‌‌ ఫైనల్స్‌‌కు ఇండియా స్టార్‌‌ జావెలిన్‌‌ త్రోయర్‌ నీరజ్‌‌ క్వాలిఫై

డైమండ్‌‌ లీగ్‌‌ ఫైనల్స్‌‌కు ఇండియా స్టార్‌‌ జావెలిన్‌‌ త్రోయర్‌ నీరజ్‌‌ క్వాలిఫై

న్యూఢిల్లీ: ఇండియా స్టార్‌‌ జావెలిన్‌‌ త్రోయర్‌‌ నీరజ్‌‌ చోప్రా ప్రతిష్టాత్మక డైమండ్‌‌ లీగ్‌‌ ఫైనల్స్‌‌కు అర్హత సాధించాడు. ఈ సీజన్‌‌లో కేవలం రెండు టోర్నీల్లో మాత్రమే పాల్గొన్నప్పటికీ స్టాండింగ్స్‌‌లో ఆరో ప్లేస్‌‌తో క్వాలిఫై అయ్యాడు. జూన్‌‌ 19, ఆగస్టు 21న జరిగిన దోహా, లుసానే డైమండ్‌‌ లీగ్‌‌ ఈవెంట్లలో రెండో స్థానంలో నిలిచిన నీరజ్‌‌ మొత్తం 12 పాయింట్లు సాధించాడు.

📍 local
📰 Eenadu Telugu
🕒 25 days ago

Related News

Jurala | రైతుల దెబ్బకు దిగొచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం..! జూరాల కుడి, ఎడమ కాలువలకు సాగునీరు విడుదల
Jurala | రైతుల దెబ్బకు దిగొచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం..! జూరాల కుడి, ఎడమ కాలువలకు సాగునీరు విడుదల
పిఠాపురంలో నన్ను గెలిపించి రాష్ట్రాభివృద్ధికి పునాది వేశారు.
పిఠాపురంలో నన్ను గెలిపించి రాష్ట్రాభివృద్ధికి పునాది వేశారు.
5 రోజులు బ్యాంకులు బంద్‌
5 రోజులు బ్యాంకులు బంద్‌
Back
Post Ad
To Ads