రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిలో మరో ఇండియన్ మృతి
రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిలో మరో ఇండియన్ మృతి హౌతీలు రియాద్‌లోని కింగ్ ఖాలిద్ ఎయిర్‌పోర్టుపై అక్టోబర్ 10న చేసిన దాడిలో గాయపడ్డ మరో భారతీయుడు మృతి చెందాడు. ఈ విషయాన్ని బుధవారం సౌదీలోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా తెలిపింది. మృతుడి కుటుంబానికి మొదటి నుంచి అండగా ఉన్నామని.. ఇప్పుడు మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించింది. అయితే మృతుడి వివరాలను మాత్రం తెలియజేయలేదు.
రియాద్ : హౌతీలు రియాద్‌లోని కింగ్ ఖాలిద్ ఎయిర్‌పోర్టుపై అక్టోబర్ 10న చేసిన దాడిలో గాయపడ్డ మరో భారతీయుడు మృతి చెందాడు. ఈ విషయాన్ని బుధవారం సౌదీలోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా తెలిపింది. మృతుడి కుటుంబానికి మొదటి నుంచి అండగా ఉన్నామని.. ఇప్పుడు మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించింది. అయితే మృతుడి వివరాలను మాత్రం తెలియజేయలేదు.