South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

ఎండీఎస్ ఫీజుల్లో మార్పు లేదు..2026–2029 బ్లాక్ పీరియడ్‌‌ కు పాత ఫీజులే ఖరారు

ఎండీఎస్ ఫీజుల్లో మార్పు లేదు..2026–2029 బ్లాక్ పీరియడ్‌‌ కు పాత ఫీజులే ఖరారు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేటు అన్‌‌ ఎయిడెడ్ నాన్- మైనార్టీ డెంటల్ కాలేజీలతో పాటు సికింద్రాబాద్ ఆర్మీ డెంటల్ కాలేజీలో ఎండీఎస్ (పీజీ డెంటల్) కోర్సు ఫీజులను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఖరారు చేసింది. 2026–2029 బ్లాక్ పీరియడ్‌‌ కు సంబంధించి ఫీజుల వివరాలను రిజిస్ట్రార్ వెల్లడించారు.
జీవో నం. 124 ప్రకారం.. 2023–2026 బ్లాక్ పీరియడ్‌‌ లో ఉన్న పాత ఫీజులే యథాతథంగా కొనసాగుతాయి. గత జీవోలోని నిబంధనలు, షరతులన్నీ వీటికి కూడా యథావిధిగా వర్తిస్తాయి. ఇదే టైంలో 2026–2029 మధ్య ప్రభుత్వం లేదా వర్సిటీ నుంచి కొత్తగా గుర్తింపు పొందే కాలేజీలకు మాత్రం జీవోలో పేర్కొన్న అతి తక్కువ ఫీజు వర్తిస్తుందని యూనివర్సిటీ స్పష్టం చేసింది.

📍 Telangana
📰 V6 News
🕒 1 day ago

Related News

మలేషియాలో టూరిస్ట్ వీసాతో ఉద్యోగం చేయొద్దు : భారత హైకమిషన్
మలేషియాలో టూరిస్ట్ వీసాతో ఉద్యోగం చేయొద్దు : భారత హైకమిషన్
గ్రాడ్యుయేట్ ఓట్లు నమోదు చేయించండి ..పార్టీ నేతలకు కేటీఆర్, హరీశ్రావు దిశానిర్దేశం
గ్రాడ్యుయేట్ ఓట్లు నమోదు చేయించండి ..పార్టీ నేతలకు కేటీఆర్, హరీశ్రావు దిశానిర్దేశం
Today's Motivation
Today's Motivation
Back
Post Ad
To Ads