South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

ఆదిలాబాద్ జిల్లాలో చిన్నారిని చితకబాదిన టీచర్... బాలుడి చెవి, వీపుపై తీవ్ర గాయాలు

ఆదిలాబాద్​టౌన్, వెలుగు : నర్సీరీ స్టూడెంట్ ను ఓ టీచర్ చితకబాదడంతో చెవి, వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. ఆదిలాబాద్​జిల్లా బోథ్​మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్ జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే... బోధ్ కు చెందిన నరేందర్ రెడ్డి కుమారుడు రుగ్వేద్ రెడ్డి నర్సరీ చదువుతున్నాడు. శుక్రవారం చిన్నారి ఒంటిపై గాయాలు కనిపించడంతో తండ్రి ప్రశ్నించగా.. టీచర్ కొట్టినట్లు చెప్పాడు.

📍 local
📰 ETV Bharat
🕒 25 days ago

Related News

పిఠాపురంలో నన్ను గెలిపించి రాష్ట్రాభివృద్ధికి పునాది వేశారు.

5 రోజులు బ్యాంకులు బంద్‌
5 రోజులు బ్యాంకులు బంద్‌
ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ రాత్రి 11.30 వరకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్

Back
Post Ad
To Ads