South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

ఆకట్టుకుంటున్న హార్టికల్చర్‌ షో..టెర్రస్‌ గార్డెనింగ్‌పై అర్బన్‌ జనాల ఆసక్తి

హైదరాబాద్, వెలుగు: కాంక్రీట్‌ జంగిల్‌గా మారిన నగరంలో పచ్చదనం పెంచుకోవాలనే ఆసక్తి జనాల్లో పెరుగుతోంది. ఇంటి ఆవరణలో మొక్కలు, బాల్కనీలో పూల మొక్కలు, మిద్దెపై తోట పెంచుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఐమ్యాక్స్‌ థియేటర్‌ వద్ద హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌లో జరుగుతున్న 20వ గ్రాండ్‌ నర్సరీ మేళా-ఆల్‌ ఇండియా హార్టీకల్చర్‌, అగ్రికల్చర్‌ షో సందర్శకులను ఆకట్టుకుంటోంది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి అరుదైన, అలంకరణ, ఔషధ, పూల మొక్కలను ఇక్కడ అందుబాటులో ఉంచారు.

📍 local
📰 T News Telugu
🕒 25 days ago

Related News

పిఠాపురంలో నన్ను గెలిపించి రాష్ట్రాభివృద్ధికి పునాది వేశారు.

5 రోజులు బ్యాంకులు బంద్‌
5 రోజులు బ్యాంకులు బంద్‌
ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ రాత్రి 11.30 వరకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్

Back
Post Ad
To Ads