South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

మత్స్యకార సంఘం సభ్యత్వంపై కేసు పునర్విచారణ..సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేసిన హైకోర్టు

సంఘానికి నోటీసు ఇవ్వకుండా, వాదనలు వినకుండానే సింగిల్‌ జడ్జి తీర్పు ఇచ్చారంటూ దాఖలైన అప్పీల్‌ను చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ జీఎం.మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల అనుమతించింది. సభ్యత్వానికి సంబంధించి వర్తించే ప్రభుత్వ ఉత్తర్వులు, సంఘ బైలాస్‌, ప్రస్తుత సభ్యత్వం, ఇతర నిబంధనలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది. సంబంధిత పక్షాలందరికీ నోటీసులు జారీ చేసి, వారి వాదనలు విన్న తర్వాత కేసును తాజాగా నిర్ణయించాలని ఆదేశించింది. సభ్యత్వంపై తాము ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదని స్పష్టం చేసింది.

📍 Local
📰 Prime9News
🕒 25 days ago

Related News

పిఠాపురంలో నన్ను గెలిపించి రాష్ట్రాభివృద్ధికి పునాది వేశారు.

5 రోజులు బ్యాంకులు బంద్‌
5 రోజులు బ్యాంకులు బంద్‌
ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ రాత్రి 11.30 వరకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్

Back
Post Ad
To Ads