South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్.. కామారెడ్డి పోలీసుల అదుపులో నిందితులు

కామారెడ్డి, వెలుగు: నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న మహారాష్ట్ర ముఠాను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను బాన్సువాడ డీఎస్పీ విఠల్​రెడ్డి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. మహారాష్ట్రలోని పర్భణీకి చెందిన రాహెల్‌‌రావు సాహెబ్, ప్రతీక్​ధ్యానోబా, డాల్వే, భీమ్​శంకర్​రాంరావ్ ఈ నెల 26న కారులో పిట్లం వచ్చారు. ఓ పెట్రోల్​బంక్‌‌లో రూ.2 వేల పెట్రోల్​ పోయించుకొని రూ.500 నోట్లు ఇచ్చి వెళ్లిపోయారు.

📍 local
📰 TV5 Telugu
🕒 25 days ago

Related News

పిఠాపురంలో నన్ను గెలిపించి రాష్ట్రాభివృద్ధికి పునాది వేశారు.

5 రోజులు బ్యాంకులు బంద్‌
5 రోజులు బ్యాంకులు బంద్‌
ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ రాత్రి 11.30 వరకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్

Back
Post Ad
To Ads