South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

హొర్ముజ్‌లో ఇండియాకు మినహాయింపు : ఇరాన్‌

హొర్ముజ్‌లో ఇండియాకు మినహాయింపు : ఇరాన్‌

టెహ్రాన్‌ : హొర్ముజ్‌ జలసంధిలో ఇండియా సహా తన మిత్రదేశాలకు ప్రత్యేక మినహాయింపును ఇరాన్‌ ప్రకటించింది. దీంతో ఇప్పటి నుంచి హొర్ముజ్‌లో భారత్‌కు చెందిన అన్ని రకాల నౌకలు స్వేచ్ఛగా ప్రయాణిస్తాయని టెహ్రాన్‌ వెల్లడించింది.

భారత్‌ నుంచి పశ్చిమాసియా దేశాలకు ఫార్మా మందుల సరఫరాలను మరింత సులభతరం చేసే లక్ష్యంతో ఈ మినహాయింపును కల్పిస్తున్నట్టు ఇరాన్‌ చెప్పింది. భారత్‌, చైనా, ఇరాక్‌, ఖతార్‌లకు ఈ మినహాయిపును ఇస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఈ దేశాల నుంచి రవాణా రుసుమును మాత్రం వసూలు చేస్తామని షరతు విధించింది.

హొర్ముజ్‌లో ఇండియాకు మినహాయింపు : ఇరాన్‌ హొర్ముజ్‌ జలసంధిలో ఇండియా సహా తన మిత్రదేశాలకు ప్రత్యేక మినహాయింపును ఇరాన్‌ ప్రకటించింది. దీంతో ఇప్పటి నుంచి హొర్ముజ్‌లో భారత్‌కు చెందిన అన్ని రకాల నౌకలు స్వేచ్ఛగా ప్రయాణిస్తాయని టెహ్రాన్‌ వెల్లడించింది.

📍 Anantapur
📰 Smacy News
🕒 19 days ago

Related News

మలివిడత పుర పోరు .. మేయర్‌, ఛైర్మన్‌ స్థానాలకు కూటమి అభ్యర్థులు వీరే
మలివిడత పుర పోరు .. మేయర్‌, ఛైర్మన్‌ స్థానాలకు కూటమి అభ్యర్థులు వీరే
వ్యోమనౌకను గాల్లోనే ఒడిసిపట్టి
వ్యోమనౌకను గాల్లోనే ఒడిసిపట్టి
రోడ్డు ప్ర‌మాద మృతుల‌కు రూ.5 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం ప్ర‌క‌టించిన భ‌గ‌వంత్ మాన్‌..!
రోడ్డు ప్ర‌మాద మృతుల‌కు రూ.5 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం ప్ర‌క‌టించిన భ‌గ‌వంత్ మాన్‌..!
⬅ Back
➕ Post Ad
To Ads ➡