ఫైనల్‌కు భారత్
మొహాలీ: స్వదేశంలో జరుగుతున్న హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశలో ఓటమెరుగకుండా నాకౌట్‌కు చేరుకున్న భారత్.. బుధవారం జరిగిన రెండో సెమీస్‌లో 8-1తో సౌత్‌కొరియాను ఓడించి టైటిల్ పోరుకు సిద్ధమైంది. భారత్ తరఫున షీలానంద్ (4, 13వ నిమిషాల్లో), దిల్‌ప్రీత్ (21, 25) తలా రెండు గోల్స్ చేయగా హర్మన్‌ప్రీత్ (9), సుఖ్‌జీత్ (21), అంగద్ (36), వివేక్ సాగర్ (54) చెరో గోల్ కొట్టారు. కొరియా నుంచి హాన్ సంగ్‌జున్ (9) ఒక్కడే గోల్ చేశాడు. తొలి సెమీస్‌లో జపాన్.. మలేషియాను ఓడించింది. గురువారం జరుగబోయే ఫైనల్‌లో భారత్, జపాన్ టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి.
ఫైనల్‌కు భారత్ స్వదేశంలో జరుగుతున్న హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశలో ఓటమెరుగకుండా నాకౌట్‌కు చేరుకున్న భారత్.. బుధవారం జరిగిన రెండో సెమీస్‌లో 8-1తో సౌత్‌కొరియాను ఓడించి టైటిల్ పోరుకు సిద్ధమైంది. భారత్ తరఫున షీలానంద్ (4, 13వ నిమిషాల్లో), దిల్‌ప్రీత్ (21, 25) తలా రెండు గోల్స్ చేయగా హర్మన్‌ప్రీత్ (9), సుఖ్‌జీత్ (21), అంగద్ (36), వివేక్ సాగర్ (54) చెరో గోల్ కొట్టారు.